మాస్ ప్రేక్షకులతో కలిసి.. ‘ఇస్మార్ట్ శంకర్‌’కు వర్మ

మాస్ ప్రేక్షకులతో కలిసి.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూస్తానంటున్నాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. పూరీ వర్మకు పాత శిష్యుడు. ఇద్దరూ మంచి మిత్రులు.. కూడా.. అలాగే సమాజంలో జరిగే వాటిపై ఫోకస్ పెట్టి.. సినిమా తీయడంలో నిపుణులు. మొదటి నుంచీ ఇస్మార్ట్ శంకర్‌కు పాజిటివ్ వైబ్ ఉందని.. సినిమా హిట్ అవుతుందని చెప్తూ వస్తున్నాడు.. అతను అన్నట్టుగానే సినిమా హిట్టైంది కూడా. కాగా.. ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు ఈ రోజు తన శిష్యులు అజయ్ భూపతి, అగస్త్యతో […]

మాస్ ప్రేక్షకులతో కలిసి.. 'ఇస్మార్ట్ శంకర్‌'కు వర్మ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 20, 2019 | 12:25 PM

మాస్ ప్రేక్షకులతో కలిసి.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూస్తానంటున్నాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. పూరీ వర్మకు పాత శిష్యుడు. ఇద్దరూ మంచి మిత్రులు.. కూడా.. అలాగే సమాజంలో జరిగే వాటిపై ఫోకస్ పెట్టి.. సినిమా తీయడంలో నిపుణులు. మొదటి నుంచీ ఇస్మార్ట్ శంకర్‌కు పాజిటివ్ వైబ్ ఉందని.. సినిమా హిట్ అవుతుందని చెప్తూ వస్తున్నాడు.. అతను అన్నట్టుగానే సినిమా హిట్టైంది కూడా. కాగా.. ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు ఈ రోజు తన శిష్యులు అజయ్ భూపతి, అగస్త్యతో కలిసి.. సినిమా చూడబోతున్నాడని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు వర్మ. పూరీ మాస్ సినిమాకు.. వర్మ వస్తున్నాడంటే ఇక అక్కడ రచ్చరచ్చ వాతావరణం నెలకొంటుందనే చెప్పాలి.