AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆహా’ వెబ్‌సిరీస్‌లో రేణు దేశాయ్‌..!

వీక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు 'ఆహా' రెడీ అవుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా వెబ్‌ సిరీస్‌లను ప్లాన్ చేస్తోంది

'ఆహా' వెబ్‌సిరీస్‌లో రేణు దేశాయ్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 30, 2020 | 12:38 PM

Share

Renu Desai in Web Series: వీక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు ‘ఆహా’ రెడీ అవుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా వెబ్‌ సిరీస్‌లను ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ‘ఆహా’ నిర్మిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్ ద్వారానే ఆమె డిజిటల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. వెబ్‌ సిరీస్ కథ విన్న వెంటనే రేణుకు బాగా నచ్చిందట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్‌ సిరీస్ ఉండనుండగా.. కామెడీ, ఎమోషన్‌ బాగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన నటీనటులను ఎంపిక చేస్తుండగా.. కాస్టింగ్ పూర్తి అయిన తరువాత ఈ వెబ్ సిరీస్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

అయితే సినిమాల్లో నటించేందుకు కూడా రేణు దేశాయ్ కూడా సిద్ధమవుతున్నారు. దీనిపై ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు.. ప్రభాస్, మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలకు తల్లిగా నటిస్తానని అన్నారు. ఇక మరోవైపు రేణు దేశాయ్ కుమారుడు అకీరాను కూడా టాలీవుడ్‌లోకి పరిచయం చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని, రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా ఎంట్రీ ఇస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

శిరోముండనం కేసు: నూతన్ నాయుడు భార్య కొత్త డ్రామా

అతడిని వదల్లేకపోతున్న సుకుమార్.. ‘పుష్ప’లో కీలక పాత్ర‌!

Follow Us
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు
గాలిలోకి ఎగిరిన ఆటో.. ముగ్గురు మహిళలు మృతి!
గాలిలోకి ఎగిరిన ఆటో.. ముగ్గురు మహిళలు మృతి!