AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గీత‌ను అప్పుడే బాలీవుడ్ పిలుస్తోందా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే రష్మికకు ఈ మధ్య ఒక క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి.  సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రణదీప్ హూడా హీరోగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఒక కీలక పాత్రకు రష్మికను ఎంపిక చేశారని అన్నారు. ఇక ఆ ఆఫర్ తో సంజయ్ లీలా భన్సాలి టీమ్ రష్మికను సంప్రదించిన మాట నిజమే […]

గీత‌ను అప్పుడే బాలీవుడ్ పిలుస్తోందా..?
Ravi Kiran
|

Updated on: Apr 27, 2019 | 8:06 PM

Share

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే రష్మికకు ఈ మధ్య ఒక క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి.  సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రణదీప్ హూడా హీరోగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఒక కీలక పాత్రకు రష్మికను ఎంపిక చేశారని అన్నారు. ఇక ఆ ఆఫర్ తో సంజయ్ లీలా భన్సాలి టీమ్ రష్మికను సంప్రదించిన మాట నిజమే కానీ రష్మిక ఆ సినిమాకు ఎంపిక కాలేదట. కారణాలు ఇంకా తెలీదు కానీ ప్రస్తుతానికైతే మన గీతా మేడమ్ కు ఆ బాలీవుడ్ సినిమా లేనట్టే అని సమాచారం.

మరోవైపు రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు తమిళ హీరో కార్తీ సరసన కూడా ఒక చిత్రంలో నటిస్తోంది.

Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!