AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold rate: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

నేటి బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల మహిళలకు శుభవార్త తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు నేడు రూ. 10 తగ్గడంతో కొనుగోళ్లకు ఇది సరైన సమయం. 24, 22, 18 క్యారెట్ల 10 గ్రాముల ధరలు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో తగ్గాయి. రోజువారీ ధరల అప్‌డేట్స్ తెలుసుకుని, మీ కొనుగోళ్లను ప్లాన్ చేసుకోండి.

Samatha J
|

Updated on: Apr 30, 2026 | 7:03 AM

Share
ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో చాలా మార్పులు వస్తున్నాయి. అందువలన ప్రతి ఒక్కరూ రోజు రోజుకు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక పెళ్లీ సీజన్ కూడా కావడంతో బంగారం ధర కాస్త తగ్గినా సరే, వెంటనే వెళ్లి కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారు. కాగా, ఈ రోజు మనం అసలు మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

1 / 5
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా మహిళలకు అమితమైన దానిలో బంగారమే ముందుంటుంది. చాలా మంది మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటారు. అంతే కాకుండా ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనడానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రకారం, గురువారం ధర ఎలా ఉదో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
బంగారం ధరల విషయంలోకి వెళితే, 30 ఏప్రిల్ 2026 గురు వారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150,430గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,890 గా ఉంది. అదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,820 గా ఉంది.

3 / 5
ఏప్రిల్ 29, బుధవారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,440 ఉండగా, నేడు రూ. 10 తగ్గడంతో రూ.150,430గా ఉంది.  అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న, బుధ వారం రూ. 137, 900 గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో1,37,890గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం 1,12,830 ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో 1,12,820 గా ఉంది.

4 / 5
30 ఏప్రిల్ 2026 గురు వారం రోజున హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150,430గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,890 గా ఉంది. అదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,820 గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150,430గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,890 గా ఉంది. అదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,820 గా ఉంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!