మెగా హీరో వెర్సస్ మక్కల్ సెల్వన్

సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ మూవీ నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుద్దికోనున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ చిత్ర నిర్మాతలు తమిళ హీరో ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారకంగా ప్రకటించారు. దేవి శ్రీ […]

మెగా హీరో వెర్సస్ మక్కల్ సెల్వన్
Follow us

|

Updated on: Apr 27, 2019 | 7:33 PM

సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ మూవీ నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుద్దికోనున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ చిత్ర నిర్మాతలు తమిళ హీరో ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారకంగా ప్రకటించారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ను ఎంపిక చేశారని సమాచారం. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.