స్టార్ హీరోల సరసన కాకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాల అవకాశాలు అందుకుంటున్న ముద్దుగుమ్మ..

'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచేసుకుంది.

Rajeev Rayala

|

Updated on: Jun 05, 2021 | 8:19 AM

స్టార్ హీరోల సరసన కాకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాల అవకాశాలు అందుకుంటున్న ముద్దుగుమ్మ..

1 / 6

Rashikhanna

2 / 6
 స్టార్ హీరోలు కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు. 

3 / 6
ఒకవైపు సినిమాలతో పాటు హాట్ ఫొటో షూట్స్‌తో వార్తల్లో నిలిస్తోంది.సోషల్ మీడియాలో రాశి అందాలకు కొదవే లేదు. నిత్యం  అలరిస్తుంది ఈ బ్యూటీ. 

4 / 6
రాశీ ఖన్నా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అటు తమిళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

5 / 6
అలాగే నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటిస్తుంది రాశి. కానీ కరోనా ఆంక్షలతో షూటింగ్‌ ఆగిపోవటంతో అర్థాంతరంగా ప్యాకప్ చెప్పేసి ఇంటి దారి పట్టారు. ప్రజెంట్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫ్యూచర్‌ మీద ఆశతో ఎదురుచూస్తుంది.

6 / 6
Follow us