AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ కాంబినేషన్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మాస్ మాహారాజా కోసం హీరోయిన్ ఫిక్స్..

మాస్ మాహారాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

క్రేజీ కాంబినేషన్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మాస్ మాహారాజా కోసం హీరోయిన్ ఫిక్స్..
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2021 | 3:54 PM

Share

మాస్ మాహారాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్‏లుగా నటిస్తున్నారు. ఖిలాడి మూవీని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ.. నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‏గా రాశి ఖన్నాను సెలక్ట్ చేసారట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన వివరాలకు ఎలాంటి ప్రకటన రాలేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన క్రాక్ మూవీ సూపర్ హిట్ కావడంతో రవితేజ మళ్లీ తన ఫాంలోకి వచ్చేశాడు. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం తన మాడ్యులేషన్‏తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. ఇక త్రినాధ్ రావ్ దర్శకత్వంలో అలాంటి కామెడీ సినిమాతోనే మరోసారి నవ్వించేందుకు రాబోతున్నాడు మాస్ మాహారాజా.

Also Read:

పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తిచేసిన నాగార్జున.. వారితో నటించడం అద్భుతం అంటూ ట్వీట్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్