AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Ram: ఆ డైరెక్టర్ సినిమాకు నో చెప్పిన ఎనర్జిటిక్ స్టార్.. అసలు కారణం ఇదేనంటా..

గతేడాది విడుదలైన 'ఇస్మార్ట్ శంక'ర్ సినిమాతో మరో హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో రామ్. ఆ సినిమా తర్వాత రామ్.. తిరుమల కిషోర్

Hero Ram: ఆ డైరెక్టర్ సినిమాకు నో చెప్పిన ఎనర్జిటిక్ స్టార్.. అసలు కారణం ఇదేనంటా..
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2021 | 9:43 AM

Share

గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంక’ర్ సినిమాతో మరో హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో రామ్. ఆ సినిమా తర్వాత రామ్.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాలో నటించాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చేసే తదుపరి సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా ఎనర్జిక్ట్ స్టార్ గురించి ఓ వార్త వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం రామ్ పోతినేని.. వెంకి కుడుముల స్టోరీకి నో చెప్పడట. ఛలో, భీష్మా సినిమాలను రూపొందించి.. వెంకి కుడుముల మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల వెంకి .. రామ్‏ను కలిసి తాను తీయబోయే సినిమా స్టోరీని వినిపించాడట. కానీ రామ్ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. కారణం ఏంటంటే.. గతేడాది సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్.. రెడ్ సినిమాల తరహలోనే నెక్ట్స్ మూవీ కూడా మాస్ స్టోరీ కావాలని భావిస్తున్నాడట ఈ యంగ్ హీరో. అయితే వెంకి కుడుముల స్టోరీ కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాను రిజెక్ట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read:

Pushpa Movie: అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాపై మరో గాసిప్.. షూటింగ్ కోసం అక్కడకు వెళ్ళనున్న చిత్రయూనిట్ ?

Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో