Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌ను వదిలిపెట్టను.. రీసెర్చ్ చేస్తున్నా..

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలనే ఎదుర్కొంటూ వెళ్లడం ఆయన నైజం. ఆయన చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌పై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాని తెలిపారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఆయనపై రీసెర్చ్ కూడా మొదలు పెట్టానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. అలాగే.. ఇప్పటివరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను సెన్సార్ బోర్డు చూడలేదని […]

కేసీఆర్‌ను వదిలిపెట్టను.. రీసెర్చ్ చేస్తున్నా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 25, 2019 | 11:44 AM

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలనే ఎదుర్కొంటూ వెళ్లడం ఆయన నైజం. ఆయన చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌పై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాని తెలిపారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఆయనపై రీసెర్చ్ కూడా మొదలు పెట్టానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు.

అలాగే.. ఇప్పటివరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను సెన్సార్ బోర్డు చూడలేదని చెప్పారు వర్మ. కాగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తమకు చూపించాలంటూ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డిని ఆదేశించింది ఎన్నికల సంఘం. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఈసీ సంతృప్తి చెందితేనే అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందని.. లేదంటే.. ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు వర్మ.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!