AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బాహుబలి’ నాలో ధైర్యాన్ని మరింత పెంచింది

బాహుబలి తనలో ధైర్యాన్ని పెంచిందని మిల్కీబ్యూటీ తమన్నా పేర్కొంది. ఒక నటిగా, మనిషిగా ఆ సినిమా తనను చాలా మార్చేసిందని తమన్నా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నటించిన తరువాత శారీరకంగానే కాకుండా మానసికంగానూ గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆమె తెలిపింది. ‘‘నాకు ఎత్తు ప్రదేశాలు అంటే చాలా భయం. కానీ సాహాసాలు చేయడం అంటే చాలా ఇష్టం. బాహుబలి కోసం నేను చేసిన స్టంట్స్ నన్ను శారీరకంగా, మానసికంగా దృఢంగా చేశాయి. నిర్ణయాలు తీసుకునేందుకు ఆ చిత్రం […]

‘బాహుబలి’ నాలో ధైర్యాన్ని మరింత పెంచింది
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 25, 2019 | 11:49 AM

Share

బాహుబలి తనలో ధైర్యాన్ని పెంచిందని మిల్కీబ్యూటీ తమన్నా పేర్కొంది. ఒక నటిగా, మనిషిగా ఆ సినిమా తనను చాలా మార్చేసిందని తమన్నా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నటించిన తరువాత శారీరకంగానే కాకుండా మానసికంగానూ గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆమె తెలిపింది.

‘‘నాకు ఎత్తు ప్రదేశాలు అంటే చాలా భయం. కానీ సాహాసాలు చేయడం అంటే చాలా ఇష్టం. బాహుబలి కోసం నేను చేసిన స్టంట్స్ నన్ను శారీరకంగా, మానసికంగా దృఢంగా చేశాయి. నిర్ణయాలు తీసుకునేందుకు ఆ చిత్రం చాలా సహాయం చేసింది. నిజానికి చెప్పాలంటే రిస్క్‌లు చేసేందుకు బాహుబలి నాకు ధైర్యాన్ని ఇచ్చింది’’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. కాగా ఈ ఏడాదిలో ‘ఎఫ్2’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తమన్నా.. ప్రస్తుతం తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మీ’, ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తోంది. అలాగే తమిళ్‌లో దేవీ 2తో పాటు విశాల్ సరసన మరో చిత్రంలో నటించబోతుంది.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు