ఈ సినిమాతో నా ‘పగ’ తీర్చుకుంటా – వర్మ
ఏపీలో ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్నికలు ముగిశాయి గనుక ఇక కోడ్ ‘ అడ్డు ‘ తొలగిపోవడంతో ఈ సినిమాను ఈ నెల 31న అక్కడ విడుదల చేస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించిన […]
ఏపీలో ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్నికలు ముగిశాయి గనుక ఇక కోడ్ ‘ అడ్డు ‘ తొలగిపోవడంతో ఈ సినిమాను ఈ నెల 31న అక్కడ విడుదల చేస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించిన వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ తో నిజాలు చెప్పడానికి ప్రయత్నించానని.. అయితే అది కొంతమందికి నచ్చకపోవడంతో విడుదలకు అడ్డంకులు సృష్టించారని ‘చెప్పారు. ఇలా సినిమా గురించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరిన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు.