AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్’లో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్..?

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం లో అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరో అజయ్ దేవగణ్ తో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ నటులను కూడా రాజమౌళీ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వారు ఎవరో కాదు ఒకరు […]

'ఆర్ఆర్ఆర్'లో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్..?
Ravi Kiran
|

Updated on: Mar 19, 2019 | 7:43 PM

Share

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం లో అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరో అజయ్ దేవగణ్ తో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ నటులను కూడా రాజమౌళీ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వారు ఎవరో కాదు ఒకరు సంజయ్ దత్ కాగా, మరొకరు వరుణ్ ధావన్. ఇప్పటికే వీరితో చర్చలు కూడా జరుపుతున్నారట చిత్ర యూనిట్.

అయితే దీనిపై అధికారక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు అజయ్ దేవగణ్ పాత్ర భగత్ సింగ్ ను పోలి ఉంటుందని సమాచారం. తెలుగు, తమిళం తో పాటు 11 భాషాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత