AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చిత్రలహరి’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘పరుగు పరుగు […]

'చిత్రలహరి' నుంచి లిరికల్ సాంగ్ విడుదల..!
Ravi Kiran
|

Updated on: Mar 19, 2019 | 7:28 PM

Share

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

‘పరుగు పరుగు వెళుతున్నా ఎటు వైపు..’ అంటూ సాగే ఈ పాట శ్రోతులను బాగా అలరిస్తుందని యూనిట్ భావిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 12 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Follow Us
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో