AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ మూవీ రీమేక్ లో త్రిష..!

’96’ సినిమా హిట్ తో కోలీవుడ్ లో వరస ఆఫర్స్ అందుకుంటోంది హీరోయిన్ త్రిష. ప్రస్తుతం రెండు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న త్రిష.. లేటెస్ట్ గా ఆమెకు బాలీవుడ్ లో హిట్ అయిన చిత్రం తమిళ రీమేక్ లో నటించడానికి అవకాశం వచ్చిందట. గత వారం విడుదలై మంచి రెస్పాన్స్ తో అదిరిపోయే వసూళ్లు అందుకుంటోంది బాలీవుడ్ చిత్రం ‘బద్లా’. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. తమిళ నిర్మాత […]

బాలీవుడ్ మూవీ రీమేక్ లో త్రిష..!
Ravi Kiran
|

Updated on: Mar 19, 2019 | 8:25 PM

Share

’96’ సినిమా హిట్ తో కోలీవుడ్ లో వరస ఆఫర్స్ అందుకుంటోంది హీరోయిన్ త్రిష. ప్రస్తుతం రెండు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న త్రిష.. లేటెస్ట్ గా ఆమెకు బాలీవుడ్ లో హిట్ అయిన చిత్రం తమిళ రీమేక్ లో నటించడానికి అవకాశం వచ్చిందట. గత వారం విడుదలై మంచి రెస్పాన్స్ తో అదిరిపోయే వసూళ్లు అందుకుంటోంది బాలీవుడ్ చిత్రం ‘బద్లా’. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. తమిళ నిర్మాత ధనుంజయ్ ఈ చిత్రం హక్కులను పొందాలని చూస్తున్నాడట.

ఇక ఇందులో హీరోయిన్ గా త్రిష ను ఎంపిక చేయడానికి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారట. సీనియర్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో త్రిష కు మంచి మార్కెట్ ఉంది. అది ఈ సినిమాకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట నిర్మాత ధనుంజయ్. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.

Follow Us
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో