Rashmika Mandanna: సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించిన శ్రీవల్లి.. ఆ విషయం గురించి మాత్రం చెప్పనంటూ..

తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌, అల్లరితో ఆకట్టుకుంటూ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna).

Rashmika Mandanna: సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించిన శ్రీవల్లి.. ఆ విషయం గురించి మాత్రం చెప్పనంటూ..
Rashmika
Follow us
Basha Shek

|

Updated on: Mar 11, 2022 | 9:38 AM

తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌, అల్లరితో ఆకట్టుకుంటూ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna). ఇక పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ లలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోను ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్‌ చేసే గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ఈక్రమంలోనే ఫ్యాన్స్‌ కు మరింత చేరవయ్యేందుకు సొంత యూ‌ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది రష్మిక. మొదటి వీడియోను కూడా ఆ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇందులో తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ట్రావెలింగ్, యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే తనకెంత ఇష్టమో చెప్పుకొచ్చింది. అదేవిధంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగాసమాధానాలిచ్చింది. అయితే తన ఎక్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులివ్వనని ముందుగానే స్పష్టం చేసింది.

సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇటీవల కీర్తి సురేష్, రాశీ ఖన్నా సొంత యూ‌ట్యూబ్ ఛానెల్స్‌ను లాంఛ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక కూడా ఈ జాబితాలో చేసింది. ఇక పుష్పలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్‌తో ఆమె కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక తన అప్‌ కమింగ్‌సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో పుష్ప సీక్వెల్‌ పుష్ప: ది రూల్ లో నటించనుంది. ఇక బాలీవుడ్‌లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను, అమితాబ్‌ తో కలిసి గుడ్ బై అనే చిత్రాల్లోనూ నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Also Read:Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Viral Video: బరాత్ లో వధువు డ్యాన్స్.. భావోద్వేగంతో వరుడి రియాక్షన్ ఏంటంటే..

Rare Temple Video: గండాలు దాటించే శివుడు..! గుండం రాజేషుడు.. తెలంగాణాలో అరుదైన ఆలయం.. వీడియో

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్