ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్‌

టాలీవుడ్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. ఈ వైరస్ బారిన పడిన బండ్ల గణేష్, నవ్య స్వామి, రవికృష్ణ, ప్రభాకర్‌ తదితరులు ఇప్పటికే కోలుకోగా

ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్‌

RRR producer tests positive for Covid 19: టాలీవుడ్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. ఈ వైరస్ బారిన పడిన బండ్ల గణేష్, నవ్య స్వామి, రవికృష్ణ, ప్రభాకర్‌ తదితరులు ఇప్పటికే కోలుకోగా.. ఇటీవల రాజమౌళి, తేజ, బాలసుబ్రమణ్యం, 30 ఇయర్స్ పృథ్వీ, సింగర్ స్మిత తదితరులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక తాజాగా నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా సోకింది. అయితే జంబలకిడి పంబ, దేశముదురు, సముద్రం, మావిడాకులు, భరత్ అను నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలను నిర్మించిన దానయ్య.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలిసి నటిస్తున్నారు.

Read This Story Also: చనిపోయే ముందు రోజు సుశాంత్‌‌ ఓ కథకు ఓకే చెప్పారట

Click on your DTH Provider to Add TV9 Telugu