OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీ ప్లాట్ పామ్స్ ఇప్పుడు జనాలను ఆకట్టుకునేందుకు సరికొత్త కంటెంట్ తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అందించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మరో హారర్ మూవీని అడియన్స్ కు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే
The Dead Room
Follow us

|

Updated on: Oct 17, 2024 | 8:43 AM

థ్రిల్లర్ మూవీస్ చూడడం మీకు ఇష్టమా.. ? భయపడినా హారర్ సినిమాలను చూసేందుకు మీరు ఇష్టపడుతుంటారా.. ? అయితే మీకోసం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ థ్రిల్లర్ మూవీస్ తీసుకువస్తున్నాయి. తెలుగుతోపాటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయినా హరర్ చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పుడు హాలీవుడ్ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందుకే క్షణక్షణం సాగే హారర్ థ్రిల్లర్‌పై ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ అడియన్స్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కాకుండా హాలీవుడ్ థ్రిల్లర్లను ఇష్టపడతారు. హారర్ సినిమాలో తదుపరి సన్నివేశం ఎలా ఉంటుందో చూద్దాం.

“ది డెడ్ రూమ్” సినిమా.. ఒక గదిలో ఉన్న దెయ్యం బారి నుంచి ముగ్గురు వ్యక్తులు ఎలా తప్పించుకుంటుంది అనేదే కథాంశం . ఇది 2015లో విడుదలైన ఈ హాలీవుడ్ హారర్ సినిమా. జాసన్ స్టట్టర్ దర్శకత్వంలో న్యూజిలాండ్‌లో విడుదలైన థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సెంట్రల్ ఒటాగోలోని 1970ల నాటి ఫామ్‌హౌస్‌లో జరిగిన నిజమైన కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆ యదార్థ సంఘటనను ప్రెజెంట్ చేస్తూ ముగ్గురు వ్యక్తుల బృందంతో హౌస్‌లోని దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారనే కథను దర్శకుడు చాలా అందంగా చెప్పాడు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: విష్ణుప్రియ మాటలకు గంగవ్వ కన్నీళ్లు.. టాస్కులు ఆడి బొక్కలు ఇరగ్గొట్టుకోను.. మైండ్ గేమ్ అంటోన్న మణికంఠ..

ఇది చాలా థ్రిల్లర్ కథాంశంతో కూడిన హారర్ చిత్రం, ఈ ముగ్గురు రహస్యమైన దెయ్యం చేతిలో చిక్కుకున్న తర్వాత మరణ గది నుండి ఎలా తప్పించుకుంటారు అనే కథను చెబుతుంది. వర్షాకాలం నేపథ్యంలో ఈ సినిమా థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఒంటరిగా చూసిన ఈ “మృత్యు గది అంటే ది డెడ్ రూమ్” సినిమా మనకు మృత్యుభయాన్ని కలిగిస్తుంది. ఒక్కసారైనా తప్పక చూడండి.

ఇది చదవండి : Prabhas: ప్రభాస్ పై డైరెక్టర్ కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్స్.. 20 ఏళ్ల తర్వాతా అదే పరిస్థితి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబోయ్.. ఈ సినిమా ఒంటరిగా చూస్తే అంతే సంగతులు.. ప్రతి సెకను భయమే.
బాబోయ్.. ఈ సినిమా ఒంటరిగా చూస్తే అంతే సంగతులు.. ప్రతి సెకను భయమే.
బెంగుళూరు టెస్టు వర్షంతో రద్దయితే.. భారీగా నష్టపోనున్న టీమిండియా?
బెంగుళూరు టెస్టు వర్షంతో రద్దయితే.. భారీగా నష్టపోనున్న టీమిండియా?
బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర
బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర
తీరం దాటిన వాయుగుండం.. అక్కడ అతి భారీ వర్షాలు..!
తీరం దాటిన వాయుగుండం.. అక్కడ అతి భారీ వర్షాలు..!
దిల్‌ ఖుష్‌ చేస్తున్న ప్రకృతి అందాలు.. జలపాతాలకు కొత్త శోభ
దిల్‌ ఖుష్‌ చేస్తున్న ప్రకృతి అందాలు.. జలపాతాలకు కొత్త శోభ
ప్రభాస్‏తో మరో సినిమా.. డైరెక్టర్ కృష్ణవంశీ ఏమన్నారంటే..
ప్రభాస్‏తో మరో సినిమా.. డైరెక్టర్ కృష్ణవంశీ ఏమన్నారంటే..
ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చే న్యూస్.. నేడు ప్రారంభం కానున్న మ్యాచ్
ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చే న్యూస్.. నేడు ప్రారంభం కానున్న మ్యాచ్
మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
వృద్ధురాలి పట్ల ఆసుపత్రి సిబ్బంది కర్కశత్వం.. !
వృద్ధురాలి పట్ల ఆసుపత్రి సిబ్బంది కర్కశత్వం.. !
42 ఏళ్లలో ఈ దూకేంది భయ్యా.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లు
42 ఏళ్లలో ఈ దూకేంది భయ్యా.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లు