Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR OTT: ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. వారం రోజుల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ సినిమా మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే మరో వారం రోజుల్లో తెలుగుతోపాటు..తమిళ్, మలయాళం

RRR OTT: ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. వారం రోజుల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
RRR Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2022 | 12:53 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తారక్, చరణ్ నటనకు దేశమే ఫిదా అయ్యింది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ సినిమా మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే మరో వారం రోజుల్లో తెలుగుతోపాటు..తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్‏లో ఒరిజినల్ సన్నివేశాలతోపాటు.. మరికొన్ని స్పెషల్ షాట్స్‏తో ట్రైలర్‏ను డిజైన్ చేశారు. అడవిలో ఓ చిన్న తండాలో ముద్దులొలుకుతున్న ఓ చిన్నారి చూపిస్తూ ప్రారంభమైన ట్రైలర్ లో చరణ్, తారక్ కలుసుకోవడం.. వారి మధ్య స్నేహం.. పోరాటం.. ఇద్దరు కలిసి ఆంగ్లోయులపై తిరగబడడం ఇలా పలు రకాల పవర్ ఫుల్ షాట్స్ చూపించారు. ప్రతి తూటా మీద చచ్చే వాడి పేరు రాసుంటుంది.. ప్రతి తుపాకీ మీద పేల్చే వాడి పేరుంటుంది. యుద్దాన్ని వేతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి అంటూ వచ్చే డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, సముద్రఖని, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Vijay Devarakonda: నా కెరీర్‏లోనే అత్యంత పెద్ద సినిమా ఇదే.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..

Sivakarthikeyan: పాన్ ఇండియా చిత్రాలపై స్పందించిన తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. అలా ఉంటేకే నటిస్తాంటూ..

Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

Gurthunda Sheethakalam: ఎట్టకేలకు  విడుదలకు సిద్ధమైన ఫీల్ గుడ్ లవ్‏స్టోరీ.. థియేటర్లలో సందడి చేయనున్న గుర్తుందా శీతాకాలం..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..