AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించగా..

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bhala Thandanana
Rajitha Chanti
|

Updated on: May 13, 2022 | 2:06 PM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా భళా తందనాన (Bhala Thandanana).. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించగా.. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు.. . వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మే 6న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో మే 20న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.. విడుదలైన పదిహేను రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది భళా తందనాన సినిమా. జర్నలిస్ట్ అయిన కేథరిన్ డీల్ చేసిన చేసిన మనీకి సంబంధించిన వ్యక్తులు చనిపోవడం.. ఆ కేసు ఇన్వేస్టిగేషన్‏లో ఇరుక్కున్న కేథరిన్… శ్రీవిష్ణు .. వారి వారిద్ద‌రి జీవితాల్లో ఎలాంటి మ‌లుపులు చోటుచేసుకుంటాయనేది భళా తందనాన సినిమా..

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Vijay Devarakonda: నా కెరీర్‏లోనే అత్యంత పెద్ద సినిమా ఇదే.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..

Sivakarthikeyan: పాన్ ఇండియా చిత్రాలపై స్పందించిన తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. అలా ఉంటేకే నటిస్తాంటూ..

Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

Gurthunda Sheethakalam:

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!