Sivakarthikeyan: పాన్ ఇండియా చిత్రాలపై స్పందించిన తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. అలా ఉంటేకే నటిస్తాంటూ..

ఇటీవల వరుణ్ డాక్టర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ .

Sivakarthikeyan: పాన్ ఇండియా చిత్రాలపై స్పందించిన తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. అలా ఉంటేకే నటిస్తాంటూ..
Sivakarthikeyan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2022 | 9:38 AM

రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (sivakarthikeyan). ఈ మూవీతో తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటీవల వరుణ్ డాక్టర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ .. శివకార్తికేయన్ జంటగా నటించిన ఈ సినిమా తమిళంతోపాటు.. తెలుగులో మంచి వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం డాన్. డైరెక్టర్ శిబిచక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం మీడియాతో ముచ్చటించిన శివకార్తికేయన్ పాన్ ఇండియా చిత్రాలపై స్పందించాడు..

తాను పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటే.. అప్పుడు ఆ కంటెంట్ సరికొత్తగా ఉండాలన్నారు. అలా ఉంటేనే పాన్ ఇండియా చిత్రాల్లో తాను నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే.. తనకు డైరెక్టర్ శిబి చక్రవర్తి స్టోరీ చెప్పగానే తన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయని.. కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సినిమా డాన్ అన్నారు. అంతేకాకుండా.. తనకు సినిమాల్లో పాటల్లో రాయాలనేది కేవలం తన స్నేహితుల కోసం మాత్రమే పుట్టుకోచ్చిందని.. తనవారి కోసం సినిమాల్లో పాటలు రాస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఐలాన్ చిత్రాన్ని తమిళంతోపాటు.. ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: 9 Hours Web Series: డిస్నీ ఫ్లస్ హాట్‏స్టార్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 9 అవర్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం

Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!