AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Releases: అదిరిపోయే సినిమాలు, సిరీస్ లతో ఓటీటీలు సిద్ధం.. నేటి స్ట్రీమింగ్ లిస్టు ఏంటంటే..

Cinema News: కరోనా ప్రభావంతో ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలో ఓటీటీల క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. వైరస్‌ భయంతోనో, సమయంలేకపోవడంతోనో చాలామంది ఇంట్లోనే కూర్చొని హాయిగా కొత్త సినిమాలను వీక్షిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే పలు ఓటీటీ సంస్థలు..

OTT Releases: అదిరిపోయే సినిమాలు, సిరీస్ లతో ఓటీటీలు సిద్ధం.. నేటి స్ట్రీమింగ్ లిస్టు ఏంటంటే..
Ott Releases
Basha Shek
|

Updated on: Jul 22, 2022 | 1:29 PM

Share

Cinema News: కరోనా ప్రభావంతో ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలో ఓటీటీల క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. వైరస్‌ భయంతోనో, సమయంలేకపోవడంతోనో చాలామంది ఇంట్లోనే కూర్చొని హాయిగా కొత్త సినిమాలను వీక్షిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విడుదల చేస్తున్నాయి. ప్రతివారం ఆకట్టుకునే కంటెంట్‌తో కూడిన చిత్రాలను అందిస్తున్నాయి. ఇక దర్శక నిర్మాతలు కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సరిపడా కథలపై దృష్టిసారిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు ఒక్కరోజే ఏకంగా13 సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు ఇతర భాషల డబ్బింగ్‌ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ రోజు (జూలై 22న) స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలిస్టుపై ఒక లుక్కేద్దాం రండి.

నెట్ ఫ్లిక్స్

  • F3 – తెలుగు సినిమా
  • ది గ్రే మ్యాన్ మూవీ: ఇంగ్లిష్‌తో పాటు 5 భారతీయ భాషల్లో
  • బ్లౌన్ అవే (ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్ సీజన్ 3)

ఆహా

ఇవి కూడా చదవండి

ఏజెంట్ ఆనంద్ సంతోష్ ( తెలుగు సిరీస్)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • ఇన్ ది సూప్‌: ఫ్రెండ్‌కాషన్‌ (కొరియన్ వెబ్‌ సిరీస్)
  • ఘర్ వాపసీ: (హిందీ సిరీస్)

సోనీ లివ్

  • మీమ్ బాయ్స్ (తమిళం సిరీస్)
  • డాక్టర్ అరోరా (హిందీ సిరీస్)
  • F3 : తెలుగు మూవీ

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ఎనీథింగ్ పాసిబుల్: (ఇంగ్లిష్  మూవీ)

జీ5

నోడి స్వామి ఇవను ఇరోదే హీగే (కన్నడ సినిమా)

వూట్

  • ఫిజిక్స్ టీచర్ (కన్నడమూవీ)
  • మాస్టర్ చెఫ్ (US సిరీస్ సీజన్ 11)

MX ప్లేయర్

రుహనీయత్ (హిందీ సిరీస్‌ సీజన్ 2)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..