AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్యాడ్లు మర్చిపోయి క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌.. అంపైర్‌ కూడా చూడలే.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

Cricket: క్రికెట్‌ ఎంత సీరియస్‌గా సాగే ఆటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తహతహలాడుతుంటారు. అయితే ఈ సీరియస్‌ గేమ్‌లో ఒక్కోసారి జరిగే సంఘటనలు నవ్వు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా ఆటగాళ్ల విచిత్ర ప్రవర్తనతో

Viral Video: ప్యాడ్లు మర్చిపోయి క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌.. అంపైర్‌ కూడా చూడలే.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
Basha Shek
|

Updated on: Jul 21, 2022 | 1:40 PM

Share

Cricket: క్రికెట్‌ ఎంత సీరియస్‌గా సాగే ఆటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తహతహలాడుతుంటారు. అయితే ఈ సీరియస్‌ గేమ్‌లో ఒక్కోసారి జరిగే సంఘటనలు నవ్వు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా ఆటగాళ్ల విచిత్ర ప్రవర్తనతో కొన్ని సార్లు క్రికెట్‌ మైదానంలో ఫన్‌క్రియేట్‌ అవుతుంటుంది. ఇటీవల ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సంఘటనే నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లో బ్యాటర్లు ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉంటాడు. క్రీజులో ఉన్న బ్యాటర్‌ ఔటైతే వెంటనే క్రీజులోకి వస్తాడు. అయితే ఇంగ్లాండ్‌లో విలేజ్‌ క్రికెట్‌ టోర్నీలో భాగంగా జరిగిన ఓ సన్నివేశం అందరితో నవ్వులు పూయిస్తోంది. ఇక్కడ కొత్తగా వచ్చిన బ్యాటర్‌ హెల్మెట్ పెట్టుకొని బ్యాట్‌తో మైదానంలోకి దిగాడు. అయితే సదరు బ్యాటర్ ప్యాడ్లను మర్చిపోయి వచ్చాడు.

ఎప్పటిలాగే వికెట్ల వద్దకు వెళ్లి అంపైర్‌ను అడిగి గార్డ్‌ తీసుకున్నాడు. ఈ సమయంలో అంపైర్‌ కూడా అతనిని గమనించకపోవడం గమనార్హం. అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు మాత్రం గుర్తించి సదరు బ్యాటర్‌కు చెప్పాడు. దీంతో మళ్లీ డగౌట్‌కు పరిగెత్తాడు బ్యాటర్‌. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఫన్నీగా ఉండటంతో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ చిన్ననాటి  గల్లీ క్రికెట్‌ అనుభవాలను పంచుకుంటున్నారు. మరి ఆ సరదా వీడియోనూ మీరూ చూసేయండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి