AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో డైలీ ప్యాసింజర్‌ రైళ్ల పునురుద్ధరణ

Restoration of Trains: కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో డైలీ ప్యాసింజర్‌ రైళ్ల పునురుద్ధరణ
Basha Shek
|

Updated on: Jul 20, 2022 | 8:20 PM

Share

Restoration of Trains: కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో గతంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరింరించింది. ఆ వివరాలు పూర్తిగా మీకోసం..

  • ట్రైన్‌ నంబర్‌ 07596/ Old TR No.57690 కాచిగూడ- నిజామాబాద్‌ ట్రైన్‌ను జులై 22 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈరైలు 09.55 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. 13.50 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటుంది.
  • రైలు సర్వీసు నంబర్‌ 07596/ Old TR No.57690 నిజామాబాద్‌- కాచిగూడ రైలు జులై 22 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈరైలు 14.55 గంటలకు బయలుదేరి 18.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
  • 07432/ Old TR No.67264 సికింద్రాబాద్‌- వరంగల్‌ సర్వీసు జులై 25 నుంచి ప్రారంభం కానుంది. ఈరైలు 09.35 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 13.15 గంటలకు వరంగల్‌ చేరుకుంటుంది.
  • 07463/ Old TR No.67267 వరంగల్- హైద్రాబాద్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి ప్రారంభంకానుంది. ఈ సర్వీసు 13.45 గంటలకు బయలుదేరి 18.05 గమ్యస్థానం చేరుకుంటుంది.
  • 07979/ Old TR No.67245 విజయవాడ- భద్రాచలం మధ్య తిరిగే ట్రైన్‌ జులై 25 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ రైలు 07.50 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 12.50 గంటలకు భద్రాచలం చేరుకుంటుంది. 07278/ Old TR No.67246 భద్రాచలం- విజయవాడ మధ్య తిరిగే ట్రైన్‌ జులై 25 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ రైలు 07.50 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి 12.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • 07893/ Old TR No.77259 నిజామాబాద్‌- కరీంనగర్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 04.45 గంటలకు నిజామాబాద్‌ నుంచి బయలుదేరి 07.55 గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది.
  • 07894/ Old TR No.77260 కరీంనగర్‌- నిజామాబాద్‌ మధ్య తిరిగే సర్వీసు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 14.35 గంటలకు కరీంనగర్‌ నుంచి బయలుదేరి 20.40 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటుంది.
  • 07765/ Old TR No.77255 కరీంనగర్‌- సిర్పూర్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 08.00 గంటలకు కరీంనగర్‌ నుంచి బయలుదేరి 11.05 గంటలకు సిర్పూర్‌ చేరుకుంటుంది.
  • 07766/ Old TR No.77256 సిర్పూర్‌- కరీంనగర్‌ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ రైలు 11.50గంటలకు సిర్పూర్‌ నుంచి బయలుదేరి 14.30 గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది.
  • 07591/ Old TR No.57605 సికింద్రాబాద్‌- వికారాబాద్‌ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ రైలు 07.40గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 09.40 గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది.
  • 07592/ Old TR No.57606 వికారాబాద్‌- కాచిగూడ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి తిరిగ ప్రారంభంకానుంది. ఈ రైలు 10.55గంటలకు వికారాబాద్‌ నుంచి బయలుదేరి13.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!