Kannur Squad OTT: తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. మమ్ముట్టి మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించిన లేటెస్ట్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కన్నూర్‌ స్క్వాడ్‌. వ‌ర్గీస్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో రోనీ డేవిడ్‌ రాజ్‌, అజీస్‌ నెడుముంగాద్‌, కిషోర్‌, షబరీష్‌ వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 28న థియేటర్లలో విడుదలైన కన్నూర్‌ స్వ్కాడ్‌ మూవీ మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది

Kannur Squad OTT: తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. మమ్ముట్టి మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
Kannur Squad Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2023 | 9:44 AM

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించిన లేటెస్ట్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కన్నూర్‌ స్క్వాడ్‌. వ‌ర్గీస్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో రోనీ డేవిడ్‌ రాజ్‌, అజీస్‌ నెడుముంగాద్‌, కిషోర్‌, షబరీష్‌ వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 28న థియేటర్లలో విడుదలైన కన్నూర్‌ స్వ్కాడ్‌ మూవీ మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రూ. 25 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. థియేటర్లలో ప్రేక్షకులను బాగా అలరించిన కన్నూర్‌ స్క్వాడ్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ పామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ మమ్ముట్టి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (నవంబర్‌ 17) అర్ధరాత్రి నుంచి కన్నూర్‌ స్క్వాడ్‌ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ మమ్ముట్టి సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

కేరళలో జరిగిన యదార్థ సంఘటలను ఆధారంగా చేసుకుని న్నూర్‌ స్క్వాడ్‌ సినిమాను. ఓ వ్యాపార వేత్త మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం క‌న్నూర్ స్క్వాడ్ అనే స్పెష‌ల్ పోలీస్ టీమ్ ను ఏర్పాటు చేస్తుంది . ఈ పోలీస్‌ టీమ్‌కు హెడ్‌గా జార్జ్‌ (మమ్ముట్టి) వ్యవహరిస్తాడు. విచారణలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? హంతకులను పట్టుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే క‌న్నూర్ స్క్వాడ్ మూవీ చూడాల్సిందే. కాగా గతంలో కార్తీ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ఖాకీ సినిమా ఛాయలు కన్నూర్‌ స్క్వాడ్‌ లో ఉన్నాయని టాక్‌ వచ్చింది. అయితే మమ్ముట్టి స్టైల్‌, యాక్షన్‌ కోసం ఈ మూవీపై ఓ లుక్కేయచ్చు.

ఇవి కూడా చదవండి

శుక్రవారం అర్ధరాత్రి నుంచే..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

వంద కోట్లకు పైగా వసూళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!