OTT Movies: వీకెండ్‌ ధమాకా.. శుక్రవారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్‌ ఇదుగో..

ప్రస్తుతం థియేటర్ల దగ్గర ఇంకా సంక్రాంతి హడావుడి నడిస్తోంది. పండగ కానుకగా రిలీజైన సినిమాలే సందడి చేస్తున్నాయి. హనుమాన్‌, గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ సినిమాల హవానే నడుస్తోంది. అందుకే ఈ వారం థియేటర్లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కావడం లేదు.

OTT Movies: వీకెండ్‌ ధమాకా.. శుక్రవారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్‌ ఇదుగో..
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Jan 18, 2024 | 8:27 AM

ప్రస్తుతం థియేటర్ల దగ్గర ఇంకా సంక్రాంతి హడావుడి నడిస్తోంది. పండగ కానుకగా రిలీజైన సినిమాలే సందడి చేస్తున్నాయి. హనుమాన్‌, గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ సినిమాల హవానే నడుస్తోంది. అందుకే ఈ వారం థియేటర్లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కావడం లేదు. అయితే ఎప్పటిలాగే సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీలు రెడీ అయిపోయాయి. ఒక్క శుక్రవారమే (జనవరి 19) వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో సుమారు 20కు పైగా సినిమాలు, సిరీస్‌ లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఈ వారం చాలామంది దృష్టి నితిన్‌, శ్రీలీల సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌ మీదే ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. అలాగే బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ వీకెండ్‌లో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ – తెలుగు సినిమా బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్ కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ – ఇంగ్లిష్ సిరీస్ క్రిస్టోబల్ బలన్సియా – స్పానిష్ సిరీస్ స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇండియన్ పోలీస్ ఫోర్స్ – హిందీ వెబ్‌ సిరీస్ ఫిలిప్స్ – మలయాళ మూవీ హజ్బిన్ హోటల్ – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్ లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ -ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్ జొర్రో – స్పానిష్ వెబ్‌ సిరీస్

నెట్ ఫ్లిక్స్

ఫుల్ సర్కిల్ – ఇంగ్లిష్ సినిమా లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్ మి సోల్ డాడ్ టియన్ అలాస్ – స్పానిష్ మూవీ సిక్స్ టీ మినిట్స్ – జర్మన్ సినిమా ద బెక్‌తెడ్ – కొరియన్ వెబ్‌ సిరీస్ ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ – ఇంగ్లిష్ మూవీ ద కిచెన్ – ఇంగ్లిష్ సినిమా కేప్టివేటింగ్ ద కింగ్ – కొరియన్ సిరీస్

జియో సినిమా

లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 – ఇంగ్లిష్ సిరీస్

బుక్ మై షో

ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు – తమిళ చిత్రం ఆల్ ఫన్ అండ్ గేమ్స్ – ఇంగ్లిష్‌ సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..