AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సినిమా ఏంట్రా అయ్యా ఇంత భయంకరంగా ఉంది..! ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలో వణుకుపుట్టించే సినిమాలు చాలా ఉన్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ హారర థ్రిల్లర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎక్కడ చూసిన ఈ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా ఏంట్రా అయ్యా ఇంత భయంకరంగా ఉంది..! ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2025 | 1:55 PM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హరర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల అడియన్స్ కూడా ఇదే తరహా కంటెంట్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే అటు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హరర్ కామెడీ చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఓ భాషలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ను టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాషలకు చెందిన అడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఓ హారర్ మూవీ ప్రేక్షకుల వెన్నులో వణుకుపుట్టిస్తుంది.

ఎంత పని చేశావ్ అమ్మడు..! హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి..! కారణం తెలిసి షాక్ తిన్న బ్యూటీ

ఆ సినిమా మరేదో కాదు కరువనమ్. తమిళంలో రూపొందించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. మొత్తం మూడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ అందుబాటులోకి తీసుకువచ్చారు మేకర్స్. ఇందులో ఉదయ సుందరి, జయ శ్రీ విజయన్, విఘ్నేష్ వరదరాజన్, వీరరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు.

అప్పుడు క్యూట్.. ఇప్పుడు యమా హాట్..! పాపను కొంచం పట్టించుకోండయ్యా..!

కుమరన్ సుందరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆద్యతం ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్లతో ఆకట్టుకుంటుంది. కథ విషయానికి వస్తే.. మీరా, షాలిని అనే ఇద్దరు అనాథలు ఓ ఆశ్రమంలో పెరుగుతుంటారు. వారిద్దరిని ఓ గొప్పింటి మహిళ దత్తత తీసుకుంటుంది. తల్లి మరణించడంతో ఆమె ఇంట్లో కొన్నాళ్లపాటు గడపాల్సి వస్తుంది. ఆ ఇంట్లో వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి ? అసలు వారిద్దరి తల్లి ఎలా చనిపోయింది.. అన్నదే అసలు కథ. ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, వణుకించే సీన్లతో ఆకట్టుకుంటుందని ఇప్పటికే రివ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు ఫ్లాప్స్.. కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువువాయే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..