AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు ఫ్లాప్స్.. కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువువాయే

దానం అభినయం ఉన్న అదృష్టం లేని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.. కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం అందం ఉన్న రేస్ లో వెనకబడిపోతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. కావాల్సినంత గ్లామర్ ఉన్నా అవకాశాలు మాత్రం నిల్లు.

ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు ఫ్లాప్స్.. కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువువాయే
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2025 | 10:24 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ హావ నడుస్తుంది. సినిమా సినిమాకు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నారు. కొంతమంది భామలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతుంటే మరికొంతమంది స్టార్స్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లోనూ.. తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అన్ని భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. తెలుగులో ఎనిమిది సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ రెండు హిట్స్ మాత్రమే అందుకుంది.

ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం

కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా డీగ్లామర్ రోల్ లో నటించింది.. ఇప్పుడు హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్ గా చేస్తుంది. ఆమె రుహానీ శర్మ. తెలుగులో చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ రుహానీ శర్మ.

ఇవి కూడా చదవండి

తస్సాదియ్యా.. ఇది కదా మార్పు అంటే..! 90’s  మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ చిన్నది ఎంత

మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది తన అదృష్టం పరీక్షించుకుంది. చి.ల.సౌ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీ‌రంగ‌నీతులు సినిమాలు చేసింది. వీటిలో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తోంది.

ఐరెన్ లెగ్ అన్నారు.. 9 సినిమాలనుంచి తీసేసారు.. కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..