AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్సాదియ్యా.. ఇది కదా మార్పు అంటే..! 90’s  మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ చిన్నది ఎంత మారిపోయింది

ఈటీవీ విన్ యాప్‌లో సందడి చేసిన ’90’s మిడిల్ క్లాస్ మెలోడీస్’ వెబ్ సిరీస్ అందరూ చూసే ఉంటారు. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్.. హిట్ టాక్ తెచ్చుకుని మిలియన్లలో వ్యూస్ సాధించింది. 90’s కిడ్స్ ఈ సిరీస్‌కు బాగా కనెక్ట్ అయ్యారు.

తస్సాదియ్యా.. ఇది కదా మార్పు అంటే..! 90’s  మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ చిన్నది ఎంత మారిపోయింది
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2025 | 8:56 AM

Share

ఈ మధ్యకాలంలో ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో వచ్చే సినిమాలతో పాటు ఓటీటీలో విడుదలయ్యే సిరీస్లు , సినిమాల కోసం ప్రేక్షకులు రెట్టింపు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దాంతో ఓటీటీలో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ లో సినిమాలు చూస్తున్న ఆడియన్స్ ఓటీటీలోనూ సినిమాలు సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన వారు ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి అడుగుపెడుతున్నారు.  ఈ క్రమంలోనే ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకొని. ఆతర్వాత బిగ్ బాస్ తో మంచి పేరుతెచ్చుకున్న హీరో శివాజీ కూడా మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే 90’s  మిడిల్ క్లాస్ బయోపిక్ .

1990 కాలం జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు, అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్లో చూపించారు. చక్కటి ఎమోషన్స్, ఆకట్టుకునే సంభాషణలు, చక్కటి మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ సిరీస్ ఓ తెలుగు ఓటిటి మాధ్యమం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ దీన్ని రిపీట్ గా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఇక ఈ సిరీస్ లో నటించిన అందరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఈ సిరీస్ లో సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రలో కనిపించిన చిన్నది గుర్తుందా.? ఈ చిన్నదాని పేరు స్నేహల్ కామత్.

ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. కాగా 90’s  మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ లో తన నటనతో క్యూట్ నెస్ తో కట్టిపడేసింది. ఈ సిరీస్ తో స్నేహల్ కామత్ కు మంచి పేరు వచ్చింది. అంతే కాదు అరవింద సమేతసినిమాలో పూజా హెగ్డే ఫ్రెండ్ పాత్రలో కూడా నటించింది స్నేహల్. అలాగే కైలాసపురం అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. 90’s  మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత ఈ అమ్మడు కోసం ఆడియన్స్ గూగుల్ ను గాలించారు.

View this post on Instagram

A post shared by Mili (@snehal_kamat)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!