Stree 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ మూవీ.. ‘స్త్రీ 2’ ఎక్కడ చూడొచ్చంటే..

విడుదలైన 39 రోజుల్లోనే ఈ సినిమా రూ.604.22 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రూ.713 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన తొలి హిందీ సినిమాగా స్త్రీ 2 నిలిచింది. ఇదివరకే ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Stree 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ మూవీ.. 'స్త్రీ 2' ఎక్కడ చూడొచ్చంటే..
Stree 2 Movie
Follow us

|

Updated on: Sep 26, 2024 | 10:47 AM

ఇటీవల బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా స్త్రీ 2. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ సృష్టించింది. విడుదలైన 39 రోజుల్లోనే ఈ సినిమా రూ.604.22 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రూ.713 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన తొలి హిందీ సినిమాగా స్త్రీ 2 నిలిచింది. ఇదివరకే ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు కీలకపాత్రలు పోషించారు.

ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అంతలోనే అదే గ్రామంలో సర్కటతో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్ గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట. అలాగే కొందరు అమ్మాయి కనిపించకుండా పోతారు.

దీంతో సర్కట సమస్యను పరిష్కరించేందుకు విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (అపర్ శక్తి)తోపాటు శ్రద్ధా కపూర్ స్త్రీ అనే దెయ్యం సాయం తీసుకుంటారు. అయితే ఊరు వదిలి వెళ్లిన స్త్రీ దెయ్యం తిరిగి వచ్చిందా.. ? విక్కీ, శ్రద్దాకు సాయం చేసిందా ? అనేది సినిమా. ఎలాంటి అంచనాలు.. భారీ తారాగణం లేకుండానే విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వృథా ఖర్చుల విషయంలో వారు జాగ్రత్త..
Horoscope Today: వృథా ఖర్చుల విషయంలో వారు జాగ్రత్త..
లారీ డ్రైవర్ కొడుకుని మినిస్టర్‌ని అయ్యాను.. ఏపీ మంత్రి
లారీ డ్రైవర్ కొడుకుని మినిస్టర్‌ని అయ్యాను.. ఏపీ మంత్రి
తిరుమల కల్తీ నెయ్యి కేసును స్పీడప్ చేసిన సిట్.. ఆ అంశాలపై ఫోకస్
తిరుమల కల్తీ నెయ్యి కేసును స్పీడప్ చేసిన సిట్.. ఆ అంశాలపై ఫోకస్
నేపాల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 150 మందికి పైగా దుర్మరణం
నేపాల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 150 మందికి పైగా దుర్మరణం
గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత.. ఫోన్‌లో ప్రధాని మోదీ వాకబు
మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత.. ఫోన్‌లో ప్రధాని మోదీ వాకబు
ఐఫాలో దేవర బ్యూటీ.. జాన్వీ ధరించిన ఈ నెక్లెస్ ధర ఎన్ని కోట్లంటే?
ఐఫాలో దేవర బ్యూటీ.. జాన్వీ ధరించిన ఈ నెక్లెస్ ధర ఎన్ని కోట్లంటే?
ఏటీఎం సెంటర్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
ఏటీఎం సెంటర్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
విజయవాడ బాలుడికి వింత బ్యాక్టీరియా.. వైద్యులకే షాక్
విజయవాడ బాలుడికి వింత బ్యాక్టీరియా.. వైద్యులకే షాక్
శోభిత పోస్టులో అంత అర్థం ఉందా.? లైఫ్‌లోనూ అంత ప్రేమించే వ్యక్తి..

మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.
చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.
వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ
వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!