AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధన మదమా? నోటి మందమా? వ్యాపారం కోసం దిగజారిన అపర కుబేరుడు..!

ఎంత ఎకసెక్కానికైనా ఒక హద్దు అదుపూ ఉంటుంది, ఉండాలి కూడా..! కార్పొరేట్ సెక్టార్‌లో అయితే ఎటకారాలకు తావే ఉండదు. ఎంత హుందాగా ఉంటే అంత గౌరవం.. అంత ప్రతిష్ట. అంతే గానీ, పైసావసూల్‌ కోసం ఎక్కడంటే అక్కడ వేలు పెడితే అసలుకే మోసమొస్తుంది. క్రెడిబులిటీ తగ్గిపోతుంది. ఇంతోటి సూక్ష్మం తెలీకుండానే వంద లక్షల కోట్లసైజున్న వ్యాపారం చేస్తున్నారంటే, వన్ అండ్ ఓన్లీ ట్రిలియనీర్‌గా ఎదిగాడంటే.. వరల్డ్‌క్లాస్ బిజినెస్‌మేన్ అనిపించుకున్నారంటే నిజంగా ఎలోన్‌మస్క్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. కానీ, ఎంతటి పెద్దమనిషైనా, బుద్ధులు చిన్నవైతే.. ఇజ్జత్ మొత్తం మూసీపాలే కదా? కార్పొరేట్ సెక్టార్‌లో పోకిరీ నంబర్‌ వన్.. డర్టీ గేమ్ ఆఫ్ కుబేర.. డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..!

ధన మదమా? నోటి మందమా? వ్యాపారం కోసం దిగజారిన అపర కుబేరుడు..!
Starlink India Controversy
Balaraju Goud
|

Updated on: Oct 10, 2026 | 10:25 PM

Share

ఆయనకు కొంచెం తిక్కుంది. కానీ ఆ తిక్కకు ఓ లెక్కే లేకపోయింది. ఎస్.. ఆయన్ను మెంటల్ మస్క్ అని ఎందుకంటారో ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. కానీ, ఇక్కడ అత్యంత విషాదం ఏంటంటే, ఈ అపర కుబేరుడు ఆడే పక్కా కమర్షియల్ రియాలిటీ షోలో మన దేశప్రతిష్ట భంగపడ్డం.. మన ప్రభుత్వాధినేతల మీద మచ్చ పడ్డం.. మన మేక్ ఇన్ ఇండియా స్లోగన్‌ మసకబారడం. స్టార్‌లింక్ ఇన్ వెనిజులా.. అవును, వెనిజులాలో కూడా కాలుబెట్టేశాం.. కొద్ది గంటల కిందటే ఎలోన్ మస్క్ సగర్వంగా చేసిన పోస్ట్ ఇది. మా దేశమంతటా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చెయ్యడానికి స్టార్‌లింక్‌కు బేషరతుగా అనుమతినిస్తున్నాం.. అని వెనిజులా టెలికమ్ రెగ్యులేటర్ కోనాటెల్ చేసిన అనౌన్స్‌మెంట్‌ను ట్యాగ్ చేస్తూ, మీసం మెలేశాడు ఎలోన్‌ మస్క్‌. కానీ, వెనిజులాను మస్క్‌సారు అంత ఈజీగా ఎలా లొంగదీసుకున్నాడు అని మిగతా దేశాలన్నీ కాసేపు జుట్టు పీక్కున్నా్యి. కానీ, దానికీ ఓ లెక్కుంది. ఈ ఏడాది జూన్‌లో భారీ భూకంపం వచ్చి కునారిల్లిపోయిన వెనిజులాలో ఫోన్లు ఆగిపోయి, ఇంటర్నెట్ తెగిపోతే, 1600 ఎమర్జెన్సీ కిట్స్‌ని, మెడికల్ టీమ్స్‌ని పంపించి, నేనున్నానంటూ ఫోజుకొట్టి, అక్కడి రెస్క్యూ పనుల్లో ఆదుకున్నాడట. దాంతోనే ఫిదా ఐపోయి స్టార్‌లింక్‌కు తమ దేశంలో తలుపులు బార్లా తెరిచేసింది వెనిజులా దేశం. కానీ, వెనిజులాలాగే అన్ని దేశాలూ ఇంతే ఈజీగా చిల్లర డబ్బులకే సరెండరైపోతాయని పొరబడ్డట్టున్నారు ఎలోన్‌ మస్క్. ముఖ్యంగా, భారతదేశంలో స్టార్‌లింక్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..