రాశి వయ్యారానికి సింగ్ వయ్యారానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

10 October 2026

Rajeev 

టాలీవుడ్‌లో హీరోయిన్లుగా అడుగుపెట్టే చాలామంది నటీమణులు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

అయితే కొందరి ప్రయాణం మాత్రం సినిమాల్లోకి రాకముందే ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి వారిలో నటి రాశి సింగ్ ఒకరు.

మోడలింగ్ నుంచి ఎయిర్ హోస్టెస్‌గా.. అక్కడి నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటిగా ఎదుగుతుంది.

గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేయాలనే ఆసక్తి చూపిస్తుంది ఈ బ్యూటీ.

చిన్న వయసులోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె, తన 14వ ఏట నుంచే ఈ రంగంలో ప్రయత్నాలు ప్రారంభించారు.

మిస్ ఛత్తీస్‌గఢ్ పోటీల్లో పాల్గొని రెండో స్థానాన్ని సాధించారు. ఈ పోటీల ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్‌గా చేసింది.

అయితే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుంది. 

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.