Snake: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఏది.. అది ఎక్కడ నివసిస్తుందో తెలుసా?
కంటికి కనిపిస్తేనే వెన్నులో వణుకు పుట్టించే జీవులు పాములు! అయితే భయంతో పాటు వాటి జీవనశైలి, విచిత్రమైన లక్షణాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో సహజంగానే ఉంటుంది. పాముల్లో ఎన్నో విషపూరిత జాతులు ఉన్నాయని మనకు తెలుసు. కానీ, ఒక్క కాటుతో వందల మంది ప్రాణాలు తీయగల శక్తి ఉన్న ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఏది? అది ఏ ప్రాంతంలో నివసిస్తుంది? దాని విషం ఎంత ప్రమాదకరమైనదో తెలిస్తే కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే! ఆ డేంజరస్ స్నేక్ గురించిన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
