ఈసారి చలికాలంలో చలి ఉండదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలంలో వర్షాలు తగ్గినట్లే, శీతాకాలంలోనూ చలి ఉండదని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ మార్పులపై ప్రజల్లో ఆందోళన నెలకొం