ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు చిన్నారులుగా కనిపించిన ఈ తారలు.. ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
