AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రదర్ నాని.. ‘‘బ్రిలియంట్.. బ్రిలియంట్.. బ్రిలియంట్’’: ఎన్టీఆర్

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతిచోట ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటనపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ పాత్రలో నాని ఒదిగిపోయాడని.. ఆ పాత్రలో అతడిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం అంటూ సినిమాను చూసిన అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జెర్సీని వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో […]

బ్రదర్ నాని.. ‘‘బ్రిలియంట్.. బ్రిలియంట్.. బ్రిలియంట్’’: ఎన్టీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 5:22 PM

Share

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతిచోట ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటనపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ పాత్రలో నాని ఒదిగిపోయాడని.. ఆ పాత్రలో అతడిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం అంటూ సినిమాను చూసిన అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జెర్సీని వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలిపాడు.

‘‘జెర్సీ ఓ అద్భుత ప్రయాణం. ఇలాంటి సబ్జెక్ట్‌ను తీసుకొని దానిని అద్భుతంగా తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరికి హ్యాట్సాఫ్. గౌతమ్ విజన్‌కు రూపాన్ని పోస్తూ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు హ్యాట్సాఫ్. బ్రదర్ నాని.. నీ అద్భుత నటనతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నావు. బ్రిలియంట్.. బ్రిలియంట్.. బ్రిలియంట్. నీ నటనను నేను చాలా రోజులు గుర్తుపెట్టుకుంటా. నిన్ను చూస్తే గర్వంగా ఉంది’’ అంటూ ఎన్టీఆర్ కామెంట్ పెట్టాడు.

Follow Us
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు