AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కార్తికేయ 2’లో హీరోయిన్ ఎవరంటే..!

యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ’. 2014లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతోనే చందు మొండేటి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తీసిన ‘సవ్యసాచి’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. దాంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం చందు తన తరువాత సినిమా నిఖిల్ […]

'కార్తికేయ 2'లో హీరోయిన్ ఎవరంటే..!
Ravi Kiran
|

Updated on: Apr 19, 2019 | 7:30 PM

Share

యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ’. 2014లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతోనే చందు మొండేటి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తీసిన ‘సవ్యసాచి’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.

దాంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం చందు తన తరువాత సినిమా నిఖిల్ తో ‘కార్తికేయ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఇందులో హీరోయిన్ గా కలర్స్ స్వాతిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో తీసిన క్లైమాక్స్ నుంచి కొనసాగింపుగా ఈ సీక్వెల్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ’ సినిమాలో నటించిన స్వాతి ఈ సీక్వెల్ లో కూడా హీరోయిన్ గా కనిపిస్తుందని సమాచారం. కాగా ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట. మొత్తానికి పెళ్లి తర్వాత కలర్స్ స్వాతి ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్