AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’ సెట్స్‌‌లో కేంద్రమంత్రి సందడి

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సెట్స్‌కు వెళ్లి సందడి చేశారు కేంద్రమంత్రి నితిన్ కడ్కరీ. ఈ సందర్భంగా అక్కడి తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలలో నితిన్ గడ్కరీతో ప్రభాస్, శ్రద్ధా కపూర్, దర్శకుడు సుజీత్‌లు ఉన్నారు. కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు […]

‘సాహో’ సెట్స్‌‌లో కేంద్రమంత్రి సందడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2019 | 1:06 PM

Share

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సెట్స్‌కు వెళ్లి సందడి చేశారు కేంద్రమంత్రి నితిన్ కడ్కరీ. ఈ సందర్భంగా అక్కడి తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలలో నితిన్ గడ్కరీతో ప్రభాస్, శ్రద్ధా కపూర్, దర్శకుడు సుజీత్‌లు ఉన్నారు.

కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. కాగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్-ఇషాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Follow Us
హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?