AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైరక్టర్.. రకుల్ ఇన్ వర్కవుట్.. డోన్ట్ డిస్టర్బ్.. : నాగ్

కింగ్ నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులో హీరోయిన్ రకుల్‌తో కలిసి జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కనిపించాడు నాగ్. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ వీడియోను షూట్ చేశాడు. షూటింగ్ కోసం పోర్చుగల్ వెళ్లింది మన్మథుడు-2 మూవీ టీం.  అక్కడే నాగ్, రకుల్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను షూట్ చేశాడు రాహుల్. షాట్ రెడీ అయ్యింది వెల్దామా అని వారిని సెట్‌కు పిలిచాడు. రాహుల్ పిలుస్తున్నా కూడా రకుల్ ఆపకుండా కసరత్తులు […]

డైరక్టర్.. రకుల్ ఇన్ వర్కవుట్.. డోన్ట్ డిస్టర్బ్.. : నాగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2019 | 1:04 PM

Share

కింగ్ నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులో హీరోయిన్ రకుల్‌తో కలిసి జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కనిపించాడు నాగ్. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ వీడియోను షూట్ చేశాడు. షూటింగ్ కోసం పోర్చుగల్ వెళ్లింది మన్మథుడు-2 మూవీ టీం.  అక్కడే నాగ్, రకుల్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను షూట్ చేశాడు రాహుల్. షాట్ రెడీ అయ్యింది వెల్దామా అని వారిని సెట్‌కు పిలిచాడు. రాహుల్ పిలుస్తున్నా కూడా రకుల్ ఆపకుండా కసరత్తులు చేస్తూనే ఉంది. ఆమె అద్భుతంగా వర్కవుట్ చేస్తోంది. ముందు షాట్ నా మీద తీయ్యి.. తర్వాత రకుల్ జాయిన్ అవుతుందని నాగ్ అన్నాడు. మన్మథుడు-2 విభిన్నమైన కథతో రూపొందుతోందని నాగర్జున తెలిపాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్‌ను రిలీజ్ చేశారు. వీటిలో నాగార్జున నవ మన్మథుడిలా కనిపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు.

Working out in Portugal with the beautiful @Rakulpreet! #Manmadhudu2diaries@vennelakishore @23_rahulr @Viacom18movies @AnnapurnaStdios @AnandiArtsOffl pic.twitter.com/kyF62KL0zm

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా