AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవదీప్‌కు బంపరాఫర్.. సన్నీ పక్కన ఛాన్స్

ఒకప్పుడు హీరోగా మంచి హిట్లను కొట్టి.. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నవదీప్‌కు ఇప్పుడు బంపరాఫర్ వచ్చేసింది. బాలీవుడ్ ఎంట్రీతో పాటు హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో తెరకెక్కిస్తోన్న రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ అనే వెబ్ సిరీస్‌లో ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు. ఈ సందర్భంగా నవదీప్‌తో సెల్ఫీని తీసుకున్న సన్నీ దాన్ని సోషల్ మీడియాలో షేర్ […]

నవదీప్‌కు బంపరాఫర్.. సన్నీ పక్కన ఛాన్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 6:35 PM

Share

ఒకప్పుడు హీరోగా మంచి హిట్లను కొట్టి.. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నవదీప్‌కు ఇప్పుడు బంపరాఫర్ వచ్చేసింది. బాలీవుడ్ ఎంట్రీతో పాటు హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో తెరకెక్కిస్తోన్న రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ అనే వెబ్ సిరీస్‌లో ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు. ఈ సందర్భంగా నవదీప్‌తో సెల్ఫీని తీసుకున్న సన్నీ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నవదీప్‌తో కలిసి పనిచేయబోతున్నా. ఇలాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది ట్వీట్ చేసింది. దీనికి నవదీప్ రిప్లై ఇస్తూ.. మై ప్లజర్ సన్నీ.. యు ఆర్ సో ఫన్నీ అన్ని కామెంట్ పెట్టాడు. కాగా హారర్ కథాంశంతో రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ తెరకెక్కనుంది.

అయితే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న అల వైకుంఠపురంలో చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నవదీప్‌, సన్నీ కలిసి నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇందుకోసం వీరిద్దరు కలిసి పనిచేయలేదని.. రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్‌లో ఈ ఇద్దరు నటించనున్నారని స్పష్టత వచ్చేసింది.

https://www.instagram.com/p/B3WtYQ7BKBJ/?utm_source=ig_embed&utm_campaign=dlfix

Follow Us
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు