AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gang Leader Trailer: యుద్ధానికి సిద్ధం కండి.. సమర శంఖం నేను ఊదుతా

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. నాని 24వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. కొంత కామెడీ, కొంత యాక్షన్, మరికొంత సస్పెన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ట్రైలర్‌కు అనిరుథ్ అందించిన బ్యాగ్రౌండ్ అదిరిపోయింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. నాని ‘పెన్సిల్’ అనే […]

Gang Leader Trailer: యుద్ధానికి సిద్ధం కండి.. సమర శంఖం నేను ఊదుతా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 28, 2019 | 11:33 AM

Share

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. నాని 24వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. కొంత కామెడీ, కొంత యాక్షన్, మరికొంత సస్పెన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ట్రైలర్‌కు అనిరుథ్ అందించిన బ్యాగ్రౌండ్ అదిరిపోయింది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. నాని ‘పెన్సిల్’ అనే రివేంజ్ రైటర్ పాత్రలో నటించాడు. ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమాలను చూసి.. వాటిని తెలుగులోకి తర్జుమా చేసి పుస్తకాలు రాస్తుంటాడు. ఈ క్రమంలో కొంతమందిపై పగ పెంచుకున్న ఐదుగురు ఆడవాళ్లు పెన్సిల్ సహాయం కోరుతారు. ఈ నేపథ్యంలో వారికి నాని ఎలా సహాయం చేశాడు..?ఆ ఐదుగురి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? వారి పగ ఏంటి..? వారికి, విలన్‌కు మధ్య సంబంధం ఏంటి..? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే  సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించగా.. శ్రీలక్ష్మి, శరణ్య పొన్నవన్, ప్రియదర్శి, సత్య, అనీష్ కురివెల్ల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్