AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే! AIIMS డాక్టర్ చెబుతున్న షాకింగ్ నిజాలు!!

నేటి కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, ప్రకృతి ప్రసాదించిన అవకాడో పండు ఈ సమస్యలకు అద్భుతమైన పరిష్కారమని డాక్టర్ సౌరభ్ సేథి వివరిస్తున్నారు. 14 రోజుల పాటు ఈ పండును డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పండు ప్రతి రోజూ తినటం వల్ల జీర్ణవ్యవస్థ నుండి మెదడు ఆరోగ్యం వరకు ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వివరంగా తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Apr 21, 2026 | 8:53 PM

Share
కడుపు, పేగుల ఆరోగ్యం: అవకాడోలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది పేగుల కదలికను సులభతరం చేసి కడుపును క్లీన్ చేస్తుంది. కేవలం 14 రోజుల్లోనే మీరు గ్యాస్, బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం) నుండి ఉపశమనం పొందుతారని డాక్టర్ సేథి పేర్కొన్నారు. ఇది ఒక ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేసి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

1 / 6
మెదడు పనితీరు (Gut-Brain Axis): పేగు ఆరోగ్యానికి, మెదడుకు దగ్గరి సంబంధం ఉంటుంది. అవకాడోలో ఉండే ఒలేయిక్ యాసిడ్ మెదడు కణాలను రక్షించడమే కాకుండా, ఏకాగ్రతను మరియు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతున్న వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2 / 6
కొలెస్ట్రాల్, రక్తపోటు: అవకాడోలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్పాహారంగా అవకాడో తినడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉంటుంది.

3 / 6
గుండె ఆరోగ్యానికి: 14 రోజుల పాటు అవకాడోలు తినడం వల్ల మీ గుండెకు నేరుగా మేలు జరుగుతుందని డాక్టర్ సౌరభ్ సేథి వివరిస్తున్నారు. అవకాడోలలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెకు నేరుగా మేలు చేసే ఒక రకమైన ఆహార కొవ్వు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది.

4 / 6
ఎనర్జీ, బరువు నియంత్రణ: ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయి. దీనివల్ల మీరు అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఉండి, బరువు తగ్గడానికి సులభమవుతుంది. 14 రోజుల తర్వాత మీ ఎనర్జీ లెవల్స్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయని డాక్టర్ వివరించారు.

5 / 6
అవకాడోను కేవలం ఒక పండుగా కాకుండా, ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణించవచ్చు. డాక్టర్ సౌరభ్ సేథి సూచించినట్లుగా 14 రోజుల పాటు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. అవకాడోను సరిగ్గా తినకపోతే, దాని ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్ సౌరభ్ సేథి అంటున్నారు. స్నాక్‌గా తినే అవకాడోలో నెయ్యి, వెన్న లేదా నూనె ఎప్పుడూ కలపవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. దీని కోసం, ఒక అవకాడో తీసుకుని, అందులో అర కప్పు పనీర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, మీ ఇష్టానుసారం ఒరేగానో వేసుకుని, మీకు నచ్చినట్లుగా కలుపుకోండి. అదే మీ స్నాక్, దీనిని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోండి. ఒకవేళ మీకు పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే, పెరుగు తప్ప మిగిలిన పదార్థాలను తక్కువ మంట మీద వేడి చేసుకుని తినమని చెబుతున్నారు.

6 / 6
Follow Us
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే

ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే

ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..

పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం

ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..

ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?

ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను

పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో

ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..