ఈ చిన్న దాని చిరునవ్వు ముందు.. ఆ చందమామే చిన్నబోతుంది!
Samatha
21 April 2026
అందాల చిన్నది నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ అంద చందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
నిహారిక కొణిదెల
ఈ బ్యూటీ చాలా క్యూట్‌గా ఉంటూ, ఎప్పుడూ, ఆనందంగా, చాలా చిల్‌గా ఉంటుంది. ఎప్పుడూ చిరు నవ్వుతో అందరి మనసు దోచే
స్తుంది.
బ్యూటీ
తాజాగా ఈ అందాల తార స్టైలిష్ డ్రెస్‌లో చిరు నవ్వులు చిందిస్తూ తన క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
స్టైలిష్ డ్రెస్
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన వారందరూ బ్యూట
ిపుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బ్యూటిఫుల్ ఫొటోస్
ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నిర్మాతగా మారి వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.
నిర్మాతగా
అంతే కాకుండా జీ తెలుగులో ఆటో డ్యాన్స్ షోలో జడ్జిగా చేస్తూ, తన క్యూట్ క్యూట్ డైలాగ్స్‌తో అందరీనీ
ఆకట్టుకుంటుంది.
క్యూట్ క్యూట్ డైలాగ్స్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, ఈ మధ్య కాలంలో వరస ఫొటోషూట్స్‌తో అందరి మనసు దోచేస్తుం
ది.
సోషల్ మీడియా
తాజాగా పూల పూల డ్రెస్‌తో తన క్యూట్ లుక్స్‌తో, చిరు నవ్వుతో ఉన్న ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ ట
్రెండ్ అవుతున్నాయి.
అదరిపోయిన ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
నీ అందంతో ఆగం చేయకే పిల్లా.. కుర్రకారు మనసు దోచేస్తున్న చిట్టి!
మల్లెపూలు 8 రకాలు.. ఆడవారు ఏ మల్లె పెట్టుకోవడం అదృష్టమో తెలుసా?
99% మందికి తెలియని సీక్రెట్.. చీమలకు దంతాలు ఉంటాయా?