రోజు పరగడుపునే నానబెట్టిన పల్లీలు తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి బాదంపప్పుతో పోలిస్తే ఎక్కువ క్యాలరీలు, ప్రొటీన్లను అందిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి, ఆకలిని నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యం, కండరాల బలానికి తోడ్పడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, వెన్ను నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.