ఇదేం సినిమా రా బాబు..! చూస్తే పిచ్చి లేచిపోద్ది..!! ఒంటరిగా చూడాల్సిన మూవీ
ప్రస్తుతం రకాల జోనర్స్ లో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు దుమ్మురేపుతున్నాయి.

ప్రస్తుతం థియేటర్స్ లో నాగబంధం, రావు బహుదూర్, లెనిన్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాలు భారీ హిట్స్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపింది. ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని
సినిమా ఓ ఢిపరెంట్ జోనర్ మూవీ.. డార్క్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కింది ఈ సినిమా.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా మరోదో కాదు.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన సిస్టర్ మిడ్‌నైట్. ఈ సినిమాకు కరణ్ కాందహారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అశోక్ పాఠక్, ఛాయా కదం, స్మితా తాంబే వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్
ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన రెండు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టోరీ మొత్తం ఉమా ( హీరోయిన్ రాధికా ఆప్టే) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహంతో గోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఉమా, ఈ భార్య భర్తలు ముంబైలోని ఒక స్లమ్‌లో కాపురం పెడతారు. అయితే, ఈ వివాహం ఉమాకు ఇష్టం లేకపోవడంతో, ఆమె తన భర్తతో సరిగ్గా కలవలేకపోతుంది. గోపాల్ ఒక ఇంట్రోవర్ట్ కావడంతో వారి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అయితే ఉమా కోరికలు అణుచుకోలేక, భర్తతో కలవలేక మానసికంగా ఇబ్బందిపడుతుంది. చివరకు బలవంతంగా భర్తతో కలుస్తుంది. కానీ ఉదయాన్నే అతను చనిపోయి ఉంటాడు. దాంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు అతను ఎలా చనిపోయాడు. తర్వాత ఉమా ఏం చేసింది అన్నది సినిమాలోనే చూడాలి. ఈమూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. రాధికా ఆప్టే తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లేలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డార్క్ కామెడీ, థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది.
ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉమా లోపల ఒక విపరీతమైన కోరికను అణచివేయలేక, దాని గురించి బయటకు చెప్పలేక మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలవుతుంది. ఒక రోజు ధైర్యం చేసి గోపాల్‌తో సన్నిహితంగా గడుపుతుంది. అయితే మరుసటి రోజు ఉదయం గోపాల్ చనిపోయి ఉంటాడు. ఈ సంఘటన తర్వాత ఉమా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఆమె ఒంటరి ప్రయాణం ఎలా సాగింది అనేది కథాంశం. రాధికా ఆప్టే ఈ బోల్డ్ పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించిందని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఆమె ఒక స్లమ్ మహిళగా చూపించిన డెప్త్, ఎమోషన్స్ చాలా సహజంగా ఉన్నాయి. సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించినప్పటికీ, సరైన పబ్లిసిటీ లేకపోవడంతో పెద్దగా ప్రేక్షకులకు చేరలేదనే చెప్పాలి. ఈ సినిమా డార్క్ కామెడీ, థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. బోల్డ్ కంటెంట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లేలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలో ఈ సినిమా అందుబాటులో లేదు.
ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




