నా సర్వస్వం నువ్వే.. ఐ లవ్ యు: మిహీక
దగ్గుబాటి వారసుడు రానా వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆగష్టు 8న తన ప్రియురాలు మిహిక మెడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు రానా
Miheeka photos with Rana: దగ్గుబాటి వారసుడు రానా వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆగష్టు 8న తన ప్రియురాలు మిహిక మెడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు రానా. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలను వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను రానా సతీమణి మిహీక సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో రానాతో ఉన్న ఫొటోలకు ”నా ప్రేమ, నా జీవితం, నా హృదయం, నా ఆత్మ.. నా సర్వస్వం నువ్వే. నేనెప్పుడు కలలో కూడా ఇలా ఊహించలేదు. జీవితంలో నన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దావు. ఐ లవ్ యు” అని మిహీక కామెంట్ పెట్టారు. ఇక ఈ ఫొటోలతో పాటు తన తండ్రి, తల్లి, సోదరుడితో తీసుకున్న ఫొటోలను కూడా మిహీక షేర్ చేశారు.
Read More:
మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. 22 రోజులకు 20లక్షల బిల్లు
‘సైరా’గా అయాన్.. ‘మదన్ మోహన్ మాలవ్య’గా అర్హ
https://www.instagram.com/p/CD37m_rJGfl/?utm_source=ig_embed
https://www.instagram.com/p/CD3478GpuBn/?utm_source=ig_embed
https://www.instagram.com/p/CD35gUAJU8m/?utm_source=ig_embed
https://www.instagram.com/p/CD36HJmpmEO/?utm_source=ig_embed