సుకుమార్‌తో సినిమాను వద్దని మహేశ్ మంచి పనే చేశాడు?

హైదరాబాద్: క్రియేటీవ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్‌తో తన సినిమా కొనసాగడంలేదని మహేశ్ బాబు ప్రకటించినప్పటి నుంచీ టాలీవుడ్‌లో చర్చలు ఎక్కువయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఎందుకు వీళ్ల సినిమా ఆగిపోయింది? అసలేమైంది? వంటి ప్రశ్నలతో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మహేశ్ బాబు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే ఈ విషయం బయటకొచ్చింది. మహేశ్ బాబు స్క్రిప్ట్ పరంగా సూచించిన మార్పులకు సుకుమార్ ఒప్పుకోలేదని, అందుకే మహేశ్ వద్దనుకున్నాడనే వాదన వినిపిస్తోంది. దీంతో పంతంతో […]

సుకుమార్‌తో సినిమాను వద్దని మహేశ్ మంచి పనే చేశాడు?
Follow us

|

Updated on: Mar 06, 2019 | 7:17 AM

హైదరాబాద్: క్రియేటీవ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్‌తో తన సినిమా కొనసాగడంలేదని మహేశ్ బాబు ప్రకటించినప్పటి నుంచీ టాలీవుడ్‌లో చర్చలు ఎక్కువయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఎందుకు వీళ్ల సినిమా ఆగిపోయింది? అసలేమైంది? వంటి ప్రశ్నలతో ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే మహేశ్ బాబు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే ఈ విషయం బయటకొచ్చింది. మహేశ్ బాబు స్క్రిప్ట్ పరంగా సూచించిన మార్పులకు సుకుమార్ ఒప్పుకోలేదని, అందుకే మహేశ్ వద్దనుకున్నాడనే వాదన వినిపిస్తోంది. దీంతో పంతంతో సుకుమార్ అల్లు అర్జున్‌తో ఆర్య-3 ప్రకటించాడని, మహేశ్ కూడా అనీల్ రావిపూడితో మూవీకి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.

సుకుమార్‌ను వద్దనుకుని మంచి పనే చేశాడు మహేశ్..? సుకుమార్‌ను వద్దనుకుని మహేశ్ మంచి పనే చేశాడని మహేశ్ ఫ్యాన్స్ అంటున్నారు. రెండు ప్లాప్‌ల తర్వాత భరత్ అనే నేను సినిమాతో మహేశ్ హిట్ అందుకున్నాడు. తర్వాత కూడా హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో సుకుమార్, మహేశ్‌ల కాంబోలో వచ్చిన నేనొక్కడినే భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టింది. మూవీకి మంచి టాక్ వచ్చినప్పటికీ ఘనవిజయం సాధించలేకపోయింది.

సుకుమార్ సినిమాలు అయితే హిట్ లేదా ప్లాప్ అవుతాయనే టాక్ ఉంది. దీంతో హిట్‌ను కొనసాగించాలనుకుంటున్న మహేశ్ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చెప్పాడట. మూవీకి సుకుమార్ ఎక్కువ టైం తీసుకోవడం కూడా మహేశ్‌ మైనస్‌ పాయింట్‌గా భావించాడట. ఈ కారణాల వల్లనే సుకుమార్‌‌తో మూవీని వద్దనుకుని మహేశ్ మంచి పనే చేశాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే ఎక్కువగా విజయాలనే సాధించాడు. కథ బోల్తా కొట్టినా కామెడీతో సినిమాను నిలబెడతాడు. చిత్రీకరణను తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాడు. మూవీ కనీసం యావరేజ్ కావడం గ్యారెంటీ, ప్లాప్ మాత్రం కాదనే భరోసా ఉన్న డైరెక్టర్. అందుకే అనిల్ రావిపూడికి మహేశ్ మొగ్గు చూపాడనే టాక్ వినిపిస్తోంది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!