AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్ బాబు, సుకుమార్‌ల మధ్య గొడవ

హైదరాబాద్: ‘భరత్ అనే నేను’ సినిమాతో స్టార్ హీరో మహేశ్ బాబు, రంగస్థలం సినిమాతో డైరెక్టర్ సుకుమార్ జోష్ మీద ఉన్నారు. వీరి తదుపరి చిత్రం కూడా అలాగే హిట్ కావాలని, అంతకంటే హిట్ కావాలని కోరుకోవడం సహజమే. ఫ్యాన్స్ కూడా అలానే ఆలోచిస్తారు. అయితే ఈ క్రమంలో నేనొక్కడినే మూవీ తర్వాత మహేశ్, సుకుమార్ కాంబోలో మరో మూవీ వస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ అది మహేశ్ బాబు ప్రకటనతో కుదరదని తేలిపోయింది. తనకూ, […]

మహేశ్ బాబు, సుకుమార్‌ల మధ్య గొడవ
Vijay K
|

Updated on: Mar 06, 2019 | 6:48 AM

Share

హైదరాబాద్: ‘భరత్ అనే నేను’ సినిమాతో స్టార్ హీరో మహేశ్ బాబు, రంగస్థలం సినిమాతో డైరెక్టర్ సుకుమార్ జోష్ మీద ఉన్నారు. వీరి తదుపరి చిత్రం కూడా అలాగే హిట్ కావాలని, అంతకంటే హిట్ కావాలని కోరుకోవడం సహజమే. ఫ్యాన్స్ కూడా అలానే ఆలోచిస్తారు. అయితే ఈ క్రమంలో నేనొక్కడినే మూవీ తర్వాత మహేశ్, సుకుమార్ కాంబోలో మరో మూవీ వస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ అది మహేశ్ బాబు ప్రకటనతో కుదరదని తేలిపోయింది. తనకూ, సుకుమార్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తదుపరి సినిమా ఆగిపోయిందని మహేశ్ వెల్లడించారు. సుకుమార్ తదుపరి చిత్రానికి ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారు.

ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది..? ఈ నేపథ్యంలో మహేశ్ బాబు, సుకుమార్‌ల మధ్య పెద్ద తేడాలే వచ్చాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో మహేశ్ బాబు కొన్ని మార్పులు సూచించారని, కుదరదని సుకుమార్ పట్టుబట్టడం వల్లనే చేసేది లేక మహేశ్ ప్రాజెక్ట్ వదులుకున్నాడనే వాదనను కూడా మహేశ్ ఫ్యాన్స్ వినిపిస్తున్నారు. అయితే నిజంగానే స్క్రిప్ట్ విషయమా? లేక వేరే కారణముందా అనేది తెలియాల్సి ఉంది.

ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!