AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహర్షి’ మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్

మహేష్‌ బాబు హీరోగా నటించిన సందేశాత్మక చిత్రం ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇప్పుడు వారం రోజులు పూర్తికాక ముందే మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించిందని ప్రకటించారు. ఈ మేరకు ‘మహర్షి’ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ […]

'మహర్షి’ మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్
TV9 Telugu Digital Desk
| Edited By: Ram Naramaneni|

Updated on: May 16, 2019 | 8:43 PM

Share

మహేష్‌ బాబు హీరోగా నటించిన సందేశాత్మక చిత్రం ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇప్పుడు వారం రోజులు పూర్తికాక ముందే మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించిందని ప్రకటించారు. ఈ మేరకు ‘మహర్షి’ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.