Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విలన్‌గా ఐష్..

ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఓ హిస్టారికల్ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మణిరత్నం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తీ సురేష్ నటించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు సమాచారం. విలన్ పాత్రే సినిమాలోని కథను మలుపు తిప్పుతుందని.. ఈ పాత్రకు […]

విలన్‌గా ఐష్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 16, 2019 | 3:33 PM

ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఓ హిస్టారికల్ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మణిరత్నం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తీ సురేష్ నటించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు సమాచారం. విలన్ పాత్రే సినిమాలోని కథను మలుపు తిప్పుతుందని.. ఈ పాత్రకు ఐశ్వర్య అయితే సరిగ్గా సరిపోతుందని.. అందుకే మణిరత్నం ఐష్‌ని సంప్రదించారన్న వార్తలు ప్రస్తుతం చెక్కర్లు కొడుతున్నాయి. ఈ పాత్రకు ఐశ్వర్యా రాయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే.. ఇది నిజమో, కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..