AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“అందుకే హిందీ రీమేక్‌కు ‘లక్ష్మీ బాంబ్’ పేరు పెట్టాం”

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లక్ష్మీ బాంబ్. మన టాలీవుడ్ మూవీ అయిన కాంచనకు రీమేక్‌గా హిందీలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. 

అందుకే హిందీ రీమేక్‌కు 'లక్ష్మీ బాంబ్' పేరు పెట్టాం
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2020 | 7:04 PM

Share

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లక్ష్మీ బాంబ్. మన టాలీవుడ్ మూవీ అయిన కాంచనకు రీమేక్‌గా హిందీలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే.  రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. నవంబర్ నెల మొదటి వారంలో ఓటీటీలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్రం తాలూకా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ( రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ ! )

తన తమిళ చిత్రం ‘కాంచన’  హిందీ రీమేక్  టైటిల్ మార్చడంపై లారెన్స్ స్పందించాడు.  “మా తమిళ చిత్రంలో ప్రధాన పాత్రకు కాంచన పేరు పెట్టాం. కాంచన అంటే ‘బంగారం’… అంటే లక్ష్మీ రూపం. ఇంతకుముందు నేను హిందీ రీమేక్ కోసం అదే టైటిల్ పెట్టాలని భావించాను. కానీ ఈ పేరు హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించాలి. దీంతో మెరుగైన టైటిల్ కోసం ఆలోచించాం. లక్ష్మీ బాంబ్ అయితే  బాగుంటుందని యూనిట్ అంతా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం ” అని లారెన్స్ తెలిపారు. లక్ష్మీ బాంబ్ ధమాకా ఏ మాత్రం మిస్ అవ్వదు…శక్తివంతమైన ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం ఈ పేరు పక్కగా సెట్ అవుతుందని ఆయన చెప్పారు.  ( ప్ర‌తి వ‌ర‌ద బాధిత కుటుంబానికి ఇంటి వ‌ద్ద‌కే సిఎం రిలీఫ్ కిట్‌)

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు